రాజీవ్ కిల్లర్ నళిని దీక్ష విరమణ

బుధవారం ఉదయం జైలు అధికారులు ఆమెకు హామీ ఇచ్చి దీక్ష విరమించాలని సూచించారు. దీంతో ఆమె దీక్ష విరమించింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆమె భర్త మురగన్ కూడా వెల్లూరు జైలులోనే ఉన్నాడు. గత 18 నెలలుగా నళిని జైలు జీవితం గడుపుతోంది. తనను గడువు కన్నా ముందు విడుదల చేయాలని నళిని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది.












Click it and Unblock the Notifications