మరో రెండు స్వైన్ ఫ్లూ మరణాలు

హైదరాబాద్ సమీపంలోని బాలానగర్ లోని బీబీఆర్ అస్పత్రిలో లావణ్య అనే 25 ఏళ్ల మహిళ స్వైన్ ఫ్లూ వ్యాధితో మరణించినట్లు సమాచారం. ఈమె మెదక్ జిల్లా చేగుంట గ్రామవాసి అని తెలుస్తోంది. తాజా మరణాలతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాల సంఖ్య 40కి చేరుకుంది. స్వైన్ ఫ్లూ వ్యాధి విస్తరణపై ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications