రాష్ట్రపతి కొడుకపై పోటీయా: చవాన్

Ashok Chavan
ముంబై: రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు, తమ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ షెకావత్ పై తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తే తన మంత్రి వర్గ సహచరుడు సునీల్ దేశ్ ముఖ్ పై క్రమశిక్షణా చర్యలు తప్పవని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ హెచ్చరించారు. పోటీ చేయవద్దని సునీల్ దేశ్ ముఖ్ ను ఒప్పించడానికి ప్రయత్నిస్తామని, వినకపోతే క్రమశిక్షణా చర్య తీసుకుంటామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

గత పదేళ్లుగా దేశ్ ముఖ్ అమరావతి నియోజకవర్గం నుంచి కాంగ్రెసు తరఫున శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రపతి భర్త దేవిసింగ్ షెకావత్ ఒత్తిడికి తలొగ్గి పార్టీ అధిష్ఠానం రాజేసంద్ర సింగ్ కు అమరావతి టికెట్ ఇచ్చింది. గతంలో ఈ నియోజకవర్గం నుంచి దేవిసింగ్ షెకావత్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే రాజేంద్ర సింగ్ కు టికెట్ ఇచ్చే విషయంలో ఎవరి నుంచి కూడా ఒత్తిడి లేదని, రాజేంద్ర సింగ్ పార్టీని కోరారని అశోక్ చవాన్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+