మన్నాడేకు ఫాల్కే అవార్డు

భారతీయ సినిమాకు సంబంధించి అద్భుతమైన గాయకుల్లో మన్నాడే ఒకరు. ఆయన 1950, 1970 మధ్య కాలంలో 20 ఏళ్లకు పైగా చలన చిత్ర సీమను ఏలారు. తన గానమాధుర్యంతో ప్రేక్షకులను మైమరిపించారు. ఈ కాలంలో రఫీ, కిశోర్ కుమార్ లతో పాటు మన్నాడే కూడా హిందీ చలనచిత్ర రంగాన్ని తన గాత్రంతో ఏలారు. భారత సినీ రంగానికి సంబంధించి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అత్యున్నతమైంది. మన్నాడే 3,500కి పైగా పాటలు పాడారు. ఆయనకు ఇప్పటికే పద్రశ్రీ, పద్మభూషన్ అవార్డులు లభించాయి.












Click it and Unblock the Notifications