కృష్ణా, నల్లగొండలకు వరద ముప్పు

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటతో పాటు డజనుకు పైగా మండలాలకు వరద ప్రమాదం పొంచి ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎగువ ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు హెచ్చరించారు. సహాయ, పునరావాసాల కోసం అధికారులు చర్యలు చేపట్టారు. విజయవాడ నీట మునిగే ప్రమాదం ఉంది. లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి కె. రోశయ్య చెప్పారు. పలు గ్రామాలకు ముప్పు పొంచి ఉంది.












Click it and Unblock the Notifications