మహబూబ్ నగర్ జిల్లాలో వరదలు, నదుల్లో చిక్కుకున్న 38 మంది

మహబూబ్ నగర్ జిల్లాలోని వెల్తూరు వద్ద 15 మంది విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. వారిని అధికారులు రక్షించగలిగారు. ముడుమూల్ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో రెండు బస్సులు వరదల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులను తాళ్లు వేసి స్థానికులు బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రాలయంలో 12 అడుగుల మేరకు నీరు ప్రవహిస్తోంది. మొత్తం 1200 ఇళ్లలో 60 ఇళ్ల ఆనవాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications