'వేక్ అప్ సిధ్ద్' కు ఎంఎన్ఎస్ బ్రేక్

Wake Up Sid
న్యూఢిల్లీ: కరణ్ జోహార్ సినిమా వేక్ అప్ సిధ్ సినిమా ప్రదర్శనను శుక్రవారం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎస్ఎన్) కార్యకర్తలు పూణేలో అడ్డుకున్నారు. సినిమాలో ముంబైని బొంబాయిగా పేర్కొన్నందుకు వారు ఆగ్రహం చెంది పూణే వ్యాప్తంగా సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. కాగా, నిర్మాత కరణ్ జోహర్ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేను కలిసి క్షమాపణలు చెప్పారు. తాము సృజనాత్మక కళాకారులమని, ఇటువంటి తప్పు జరుగుతూ ఉంటాయని కరణ్ జోహర్ రాజ్ థాకరేను కలిసిన అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. బొంబాయిని ముంబై పదంతో మారుస్తున్నట్లు ఆయన తెలిపారు.

వేక్ అప్ సిధ్ సినిమాలో రణబీర్ కపూర్, కొంకణా సేన్ శర్మ జంటగా నటించారు. అయాన్ ముఖర్జీ సినిమాకు దర్శకత్వం వహించారు. రణబీర్ కపూర్ సిధార్థ మెహ్రాగా నటించాడు. కొంకణాసేన్ ఐషా బెనర్జీగా నటించింది. కొంకణాసేన్ రచయితగా మారడానికి ముంబై వస్తుంది. వీరిద్దరు మిత్రులవుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+