నేను మండిపడ లేదు: రోశయ్య

దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మూడు జిల్లాలకు వరద ప్రమాదం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. మంగళగిరి, బీచుపల్లి, కర్నూలుల్లో మూడు బెటాలియన్ల సైన్యాన్ని రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. కృష్ణా, తుంగభద్ర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 350 చెరువులకు గండి పడినట్లు ఆయన తెలిపారు. వరద తీవ్రత అధికంగా ఉన్న కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications