వరదలు: ఫ్యాన్స్ కు హీరోల పిలుపు

కర్నూలు జిల్లాకు చెందిన తమ ఎం.ఎల్.ఏ.లతో జిల్లాలోని పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నట్లు చిరంజీవి చెప్పారు. ఆ జిల్లాలో బాధితులను ఆదు కోవడానికి తరలి వెళ్ళాలని పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో పాటు చిరంజీవి కూడా అర్ధరాత్రి వరకు సచివాలయంలో ఉండి ఎప్పటికపుడు పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేశారు.












Click it and Unblock the Notifications