ప్రభుత్వ లెక్కల్లో వరద నష్టం

Floods
హైదరాబాదు : వరదలకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి రోశయ్య మీడియాకు తెలిపారు.
ఆ వివరాలు:
వదరల భారిన పడి మరణించినవారి సంఖ్య 33
(కర్నూలు 15, మహబూబ్‌నగర్‌ 13, కృష్ణా 3, గుంటూరు 1, నల్గొండలో ఒకరు)
(అయితే అనధికారికంగా 100 మందికి పైనే మరణించి ఉంటారని భావిస్తున్నారు)
వరదలకు గురైన మండలాలు 83
వరదల్లో ముంపునకు గురైన గ్రామాలు 475
ఇప్పటివరకు బాధితులు 18,30,165 మంది
భారీ వర్షాలకు నేలమట్టమైన ఇళ్లు 54,369
మరణించిన పుశుల సంఖ్య 6,384
లక్షా పదివేల ఎకరాల్లో పంట నష్టం
సహాయక చర్యలో పాల్గొన్న బోట్లు 254, 997 మంది గజ ఈతగాళ్లు
సహాయక చర్యల్లో పాల్గొన్న హెలికాప్టర్లు 6
రక్షణ చర్యల్లో పాల్గొన్న ఆర్మీ సిబ్బంది 550
నిరాశ్రయులకోసం ఏర్పాటు చేసిన పనరావాస కేంద్రాలు 227
వరద బాధిత ప్రాంతాల్లో సరఫరా చేసిన ఆహారపు పొట్లాలు 3,47,901
సరఫరా చేసిన మంచినీళ్ల బాటిళ్లు 3,85,450
అని అధికారికంగా ప్రభుత్వం లెక్కలు విడుదలచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+