వండిన పదార్థాలు పంపొద్దు: కలెక్టర్

నీట మునిగిన ఆలంపూర్ లోని నీటిని మోటార్ల ద్వారా తోడి వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో స్వచ్ఛంద సంస్థలు అందజేసే ఆహారం, వాటర్ ప్యాకెట్లపై నిషేధించారు. కాగా, వడ్డేపల్లి వరద తాకిడి ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేతలు ఈటెల రాజేందర్, హరీష్ రావు, లక్ష్మణ్ పర్యటించారు.












Click it and Unblock the Notifications