హిలరీ మాంటెల్ కు బుకర్ ప్రైజ్

సల్మాన్ రష్డీ, అనిత దేశాయ్, అరవింద్ అడిగ, అరుంధతీ రాయ్ వంటి భారతీయ రచయితలకు ఇంతకు ముందు ఈ అవార్డు లభించింది. అయితే ఈ ఏడాది భారత రచయితలు వెనకబడి పోయారు. షార్ట్ లిస్టులో కూడా భారతీయులు ఎవరూ లేరు. ట్యూడర్ కోర్టులో 1520 ప్రాంతంలో థామస్ క్రోమ్ వెల్ ఎదిగిన తీరును ప్రతిబింబిస్తుంది. తాను ఇప్పుడు గాలిలో ఎగురుతున్నానని బహుమతిని అందుకుంటూ మాంటెల్ అన్నారు. రచన ప్రారంభించినప్పుడు చాలా కష్టమనిపించిందని, తనకు చరిత్రకారులంటే చాలా ఇష్టమని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications