మద్యం మత్తులో కెసిఆర్: మల్లు

కెసిఆర్ వ్యాఖ్యలను కాంగ్రెసు సీనియర్ నేత అమోస్ వ్యతిరేకించారు. కెసిఆర్ సంయమనం పాటించాలని ఆయన సూచించారు. కెసిఆర్ పై మరో కాంగ్రెసు నాయకుడు గొనే ప్రకాశరావు విరుచుకుపడ్డారు. తాను ఎవరి మీద కూడా తప్పుడ ఆరోపణలు చేయలేదని ఆయన చెప్పారు. వ్యభిచారులను కూడా తప్పుడు వీసాలపై కెసిఆర్ విదేశాలకు పంపారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications