ఎక్కువ నిధులు రాబడ్తాం: రోశయ్య

రాష్ట్రానికి వచ్చే కేంద్ర బృందాన్ని గైడ్ చేసేందుకు రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ఖర్చుకు వెనకాడకుండా చేసే సహాయక చర్యలకు కేంద్రం పూర్తిగా అండదండలు అందిస్తుందని ఆయన చెప్పారు. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో తాను ఇప్పటి వరకు వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించలేదని ఆయన చెప్పారు. సోమవారంనాడు 12వ తేదీన నంద్యాల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటిస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications