సిఎం కాన్వాయ్ కి ఎస్ ఎఫ్ ఐ అడ్డు

కర్నూలు పట్టణంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలు తీవ్ర వరద తాకిడికి గురయైన విషయం తెలిసిందే. వరద తాకిడి ప్రాంతాల్లో ఇంతకు ముందు ఏరియల్ సర్వే నిర్వహించిన రోశయ్య ఆదివారం నుంచి పర్యటనలు ప్రారంభించారు. ఆయనకు ఆదివారం నాడు కూడా బాధితుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి.












Click it and Unblock the Notifications