సిడబ్ల్యుసి హెచ్చరికలు రాలేదు: సిఎం

అధికారులు సకాలంలో స్పందించారు కాబట్టే మరణాల సంఖ్యను పెద్ద యెత్తున తగ్గించగలిగామని ఆయన అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. వరద తాకిడి ప్రాంతాలను సందర్శించిన అనంతరం ఆయన విజయవాడ నుంచి హెలికాప్టర్ లో హైదరాబాదు బయలుదేరారు.












Click it and Unblock the Notifications