సినీ నిర్మాత ఏడిద ఇంట్లో చోరీ

దుండగులు మారు తాళాలతో ఇంటి ప్రధాన ద్వారం తెరిచి లోనికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. బీరువా తలుపులు తెరిచి దొంగతనానికి పాల్పడిన విషయాన్ని గుర్తించి రాజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలిసినవారే ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications