సిఎంగా రోశయ్యే ఉంటారు: మధు యాష్కి

"రోశయ్యే సీఎల్పీ నాయకుడని, పూర్తిస్థాయి ముఖ్యమంత్రి అని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి వీరప్ప మొయిలీ పదేపదే చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత దానికి తిరుగు లేదు" అన్నారు. రోశయ్య ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, సోనియా, మన్మోహన్ కూడా కితాబునిచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఈ స్థాయికి ఎదిగిందంటే సోనియా త్యాగం వల్లనేనని, అందుకే ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందిగా తాను పార్టీ నేతలను అభ్యర్థిస్తున్నానన్నారు.












Click it and Unblock the Notifications