జగన్ కు చేటు చేస్తున్నారు: పాల్వాయి

జగన్ సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాన్ని పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందని ఆయన అన్నారు. సీనియర్లు, జూనియర్లు జగన్ ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డగించలేరని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.జగన్ ను బజారుకీడ్చారని, భ్రష్టు పట్టిస్తున్నారని, జగన్ ను పురికొల్పడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications