జగన్ కు కర్నాటక లాబీ దెబ్బ

కాగా, జగన్ మాత్రం పార్టీ అధిష్టానం ఆహ్వానంపై ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం బెంగుళూర్ లో ఉన్నారు. అధిష్టానం నుంచి ఎప్పుడైనా పిలుపు రావచ్చునని, అందుకు సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18, 22, 25 తేదీల్లో జగన్ కు అధిష్టానం ఆహ్వానం వస్తుందని ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన కెవిపి రామచందర్ రావు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీతో మాట్లాడి అందుకు అవసరమైన రంగం తయారు చేసినట్లు కూడా చెబుతున్నారు. అయితే, జగన్ ను ఢిల్లీకి పిలిచే స్థితిలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేరని మరో వాదన వినిపిస్తోంది. ఇప్పటికి కూడా జగన్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సోనియా సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications