ఓటమిని అంగీకరించిన కమలనాథులు

తాము ఓడిపోయామని, దీన్ని అంగీకరించాల్సి ఉంటుందని శివసేన నాయకుడు, లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషీ అన్నారు. ఈ ఫలితాలు ఎలా వచ్చాయనేది ఆలోచించాల్సి ఉందని, ఇటువంటి ఫలితాలను తాము ఊహించలేదని ఆయన అన్నారు. ఇది అందరి ఓటమి అని బిజెపి మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అన్నారు. ఓటమికి తాను ఎవరినీ నిందించదలుచుకోలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications