వచ్చే ఏడాది నుంచి టెన్త్ లో గ్రేడింగ్

పదో తరగిత ఎస్ఎస్సీలో గ్రేడింగ్ విధానం వల్ల ఫలితమేమీ ఉండదని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. విద్యార్థులపై ఒత్తిడి కూడా తగ్గదని ఆయన అన్నారు. విద్యావిధానంలో లోపాలను సరిదిద్దకుండా గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టడం వల్ల లాభం లేదని ఆయన అన్నారు. ప్రస్తుత విధానమే ఉంటూ గ్రేడింగ్ ఇస్తే ఫలితమేమిటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications