వైయస్ జగన్ కు లూత్యెన్స్ బంగళా

మొదటిసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన వారికి నార్త్ ఎవెన్యూ, సౌత్ ఎవెన్యూల్లోని విపి హౌస్ లోని అపార్ట్ మెంట్లను, విశ్వంభర దాస్ మార్గ్ లోని బహుళ అంతస్థుల ఫ్లాట్స్ ను కేటాయిస్తారు. అయితే సచిన్ పైలట్, జితిన్ ప్రసాద్ తమ తండ్రులు గతంలో ఉన్న భారీ బంగళాల్లోనే ఉంటున్నారు.
భారీ భవంతిని కేటాయించడాన్ని బట్టి కేంద్ర రాజకీయాల్లో జగన్ కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ కు సహాయ మంత్రి పదవికి ఇవ్వడానికి ఇది సంకేతమని అంటున్నారు.












Click it and Unblock the Notifications