పిసిసి నుంచి నన్ను మార్చరు: డిఎస్

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్ష పదవిని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు అప్పగించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో డి. శ్రీనివాస్ ను అధ్యక్ష పదవిని కోల్పోతారనే ప్రచారం ముందుకు వచ్చింది. ఈ స్థితిలో డి. శ్రీనివాస్ మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు స్పందించారు. డి. శ్రీనివాస్ సోమవారం సాయంత్రం ఢిల్లీ వచ్చారు. సోమవారమంతా ఆయన ఎక్కడ ఉన్నారనే విషయం ఎవరికీ అంతు పట్టలేదు. ఢిల్లీలో ఆయన ఎవరికీ కనిపించలేదు.












Click it and Unblock the Notifications