వేదిక నుంచి కింద పడిన సబితా ఇంద్రారెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లలిత కళాతోరణంలో జరిగిన కల్యామస్తు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య, గవర్నర్ ఎన్డీ తివారీలతో పాటు ఇతర మంత్రులు హాజరయ్యారు. సబితా ఇంద్రా రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications