విశాఖ ఏజెన్సీలో నక్సల్స్ విధ్వంసం

సీలేరు మీదుగా ఒరిస్సాలోకి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు, రవాణాలారీలు ఇతరవాహనాలుతిరుగుముఖం పట్టాయి. ఈనెల 4,5 తేదీల్లో ఏఓబీలో చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలంటూ జీకే వీధి మండలం కొత్తపల్లి- లంకపాకలు మధ్య చెట్లు నరికి పడేసిన మావోయిస్టులు ఇవాళ మళ్లీ అదేబాటపట్టారు. ఎయిర్ బాంబింగ్‌ను వ్యతిరేకించాలని వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు అంటించారు.












Click it and Unblock the Notifications