ఆంధ్రా దొర రోశయ్య: కెసీఆర్

తెలుగుతల్లి పాటను ఏ అధికారంతో తీసుకొచ్చారో చెప్పాలన్నారు. ఇవాళ తెలంగాణ విద్రోహదినంగా పాటిస్తున్నామని ప్రకటించిన ఆయన నిరసన తెలుపుతున్న కార్యకర్తలను అరెస్టుచేసే అధికారం ఎవరిచ్చారో చెప్పాలని లేకపోతే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. వెంటనే అసెంబ్లీ సమావేశ పరిచి తెలంగాణ ఏర్పాటుకు తీర్మానం చేయాలని, లేకపోతే జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు..












Click it and Unblock the Notifications