ప్రాణం బలిగొన్న కామం, తండాలో దారుణం

వారి భవిష్యత్తు కోసం హేమ్లి తల్లిదండ్రులు ఒక్కొక్కరి పేరుమీద రూ.40వేల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అయితే ఈ డబ్బులపై కన్నేసిన మోహన్ వాటిని విడిపించుకురావాలని హేమ్లిమీద గత నాలుగురోజులుగా హింసిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మోహన్ గొడవ పెట్టుకొని హేమ్లిని విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రగాయాలకు లోనై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆమెను బంధువులు చికిత్స కోసం ఎంజి ఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. హేమ్లీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హేమ్లీ మృతికి కారకుడైన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
More From
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications