రోశయ్య సమర్ధ ముఖ్యమంత్రి: పురందేశ్వరి

అసమ్మతివాదిగా ముద్రపడడం ఎంత ఇబ్బందికరమో గతంలో హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగిన సమావేశంలో వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అసమ్మతి కార్యకలాపాలు సాగించకుండా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. వ్యక్తి కంటే పార్టీ గొప్పదని సోనియా గాంధీ ఎప్పుడూ చెబుతుంటారని..ఆమె సందేశానుసారం నడుచుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications