పెషావర్ లో పేలుడు: 4గురు మృతి

పోలీసు చెక్ పాయింట్ వద్ద ఈ పేలుడు సంభవించిందని, అయితే మరణాల సంఖ్య తెలియదని పోలీసు అధికారి ఖుర్షీద్ ఖాన్ చెప్పారు. ఆదివారంనాడు కూడా పెషావర్ లో పేలుడు సంభవించింది. ఇందులో 12 మంది మరణించారు. తాలిబన్ వ్యతిరేక మేయర్ కూడా మరణించారు. గత కొద్ది కాలంగా ఉగ్రవాదులు పెషావర్ ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.












Click it and Unblock the Notifications