తెరాస అంతు చూస్తా: మైనంపల్లి

తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు బంధువులు 110 ఎకరాలను కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ఆ భూముల నుంచి దళితులను వెళ్లగొట్టారని ఆయన అన్నారు. తెరాస అంతు చూసే దాకా తాను నిద్రపోనని ఆయన సవాల్ చేశారు. తాను త్వరలోనే సమైక్యాంధ్ర ఉద్యమం చేపడతానని ఆయన చెప్పారు. రాఘవాపూర్ లో బినామీ పేర్ల మీద అసైన్డ్ భూములను కొని హరీష్ రావు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications