మైనింగ్ మాఫియాకు వైయస్ వత్తాసు: నాగం

తమ మంత్రివర్గంలోని సభ్యుడు అక్రమ గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారని అంటూ దానిపై చర్య తీసుకోవాలని కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప కేంద్రానికి లేఖ రాశారని, అయితే గాలి జనార్దన్ రెడ్డిపై ఏ విధమైన చర్య తీసుకోలేదని ఆయన అన్నారు. బిజెపి కేంద్ర నాయకత్వం యెడ్యూరప్పకు మద్దతివ్వాల్సింది పోయి గాలి జనార్దన్ రెడ్డి షరతులకు తలొగ్గిందని ఆయన విమర్శించారు.బిజెపి కేంద్ర నాయకత్వం మైనింగ్ మాఫియాకే వత్తాసు పలికిందని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications