ఐఇడి పేలుడులో బిఎస్ఎఫ్ డిఐజి మృతి

పాకిస్తాన్ నుంచి భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న మిలిటెంట్లను అడ్డుకునే క్రమంలో బిఎస్ఎఫ్ జనాన్లకు, మిలిటెంట్లకు మధ్య ఆదివారం రాత్రి ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. తన్వర్ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి వెళ్లాడు. ఈ సమయంలో మిలిటెంట్లు తాము అదివరకే పాతిపెట్టిన ఐఇడిని పేల్చారు. దీంతో ఆయన మరణించారు.












Click it and Unblock the Notifications