జూనియర్ డాక్టర్లపై హైకోర్టు ఆగ్రహం

మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని వైద్య విద్య శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి మరోసారి జూనియర్ డాక్టర్లకు విజ్ఞప్తి చేశారు. అయితే తమ సమ్మెను విరమించడానికి జూనియర్ డాక్టర్లు నిరాకరిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని అంటున్న హైకోర్టు, మానవ హక్కుల కమిషన్ తాము కూడా ప్రజలమేనని గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications