బోడోల చెర నుంచి కృష్ణారావు విడుదల

కృష్ణారావును అసోంలోని కోక్జార్ జిల్లా జోయ్ పూర్ సమీపంలో బోడోలు అక్టోబర్ 16వ తేదీన కిడ్నాప్ చేశారు. కృష్ణారావు క్షేమంగా బయటపడడంతో ఆయన కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆయన తాను పనిచేస్తున్న సంస్థకు చేరుకునే అవకాశం ఉంది. ఆయన విడుదలకు బోడోలు రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications