బ్రిటిష్ లైబ్రరీలో ఝాన్సీ లక్ష్మీబాయ్ లేఖ

తన భర్త చనిపోయిన రాత్రి తన పరిస్థితిని ఝాన్సీరాణి ఆ లేఖలో వివరించారు. తన అంత్యక్రియలు జరపడానికి తగిన వారసుడిని దత్తత తీసుకోవాలని ఝాన్సీ రాణి భర్త అనుకున్నట్లు, దామోదర్ రావును తన వారసుడిగా ఎంపిక చేయాలని భావించినట్లు దీపికా అహ్లావత్ చెప్పారు. అయితే డల్హౌసీ ఆ దత్తతను అంగీకరించలేదని, దాంతో ఝాన్సీ రాణి ఈస్టిండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటులో చేరిందని ఆమె వివరించారు.












Click it and Unblock the Notifications