వైయస్సార్ మృతికి పార్లమెంటు నివాళి

పార్లమెంటు శీతాకాలం సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి.సంతాప తీర్మానానికి ముందు రాజ బబ్బర్ తో పాటు కొత్త సభ్యులు లోకసభలో ప్రమాణం చేశారు. రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతాయని భావిస్తున్నారు. మధుకొడా మనీ లాండరింగ్ కేసు, గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ వ్యవహారం, అధిక ధరలు వంటి పలు అంశాలు పార్లమెంటులో చర్చకు వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications