ముంబై కేసులో ఇటలీలో ఇద్దరు అరెస్టు

దాడులకు పాల్పడినవారితో ఇంటర్నెట్ ఫోన్ ద్వారా సంబంధాలతో డబ్బులు పంపినట్లు పోలీసులు చెప్పారు. వారిద్దరిని శనివారం అరెస్టు చేశారు. దాడులకు సహకరించి, ప్రోత్సహించడమే కాకుండా ఆక్రమ ఆర్థిక కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు వారిపై ఆరోపణలు మోపారు.












Click it and Unblock the Notifications