ముందుగానే అజ్ఞాతంలోకి కెసిఆర్

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపడితే శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పోలీసులను అప్రమత్తం చేసింది. పోలీసులు కెసిఆర్ దీక్షను భగ్నం చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో కెసిఆర్ ను ముందుగానే అరెస్టు చేయడానికి పోలీసు యంత్రాంగం సమాయత్తమవుతున్నట్లు సమాచారం. దీంతో కెసిఆర్ ఈ నెల 27, 28 తేదీల్లో ఎవరికీ కనిపించకుండా రహస్య ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications