వైయస్ కుటుంబానికే పులివెందుల సీటు: డిఎస్

గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డి్ప్యూటి మేయర్ పదవులు తమ పార్టీకే చెందుతాయని శ్రీనివాస్ అన్నారు. సెటిలర్లను పారిపోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అనడం సరి కాదని ఆయన అన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా తీర్చుదిద్దుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications