వైయస్ జగన్ కు డబ్బు మదం: టిడిపి

వైయస్ జగన్ కు వచ్చినవారంతా డబ్బులివ్వడం వల్లనే వచ్చారని తెలుగుదేశం నాయకుడు కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. డబ్బులిస్తేనే జగన్ ప్రచారానికి ప్రజలు వచ్చారని తమ సర్వేలో వెల్లడైందని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. పిలవని పేరంటానికి వచ్చినట్లు జగన్ ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications