కాంగ్రెసువి 'గాలి' కబుర్లు: వెంకయ్య నాయుడు

తాను బిజెపి అధ్యక్ష పదవికి పోటీలో లేనని ఆయన స్పష్టం చేశారు. నితిన్ గడ్కరీని ఆర్ఎస్ఎస్ పార్టీ అధ్యక్ష పదవికి సూచించిన విషయంపై చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో యువకులకు పార్టీ నాయకత్వాన్ని అప్పగిస్తామని ఆయన చెప్పారు. గడువు లోగానే లోకసభ ప్రతిపక్ష పదవి నుంచి తప్పుకోవడానికి అద్వానీ ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications