సత్యం కేసులో అనుబంధ చార్జిషీట్

63 వేల పేజీల చార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ కేసులో 432 మంది సాక్షులను చేర్చింది. సత్యం కంప్యూటర్స్ లో నిధుల మళ్లింపు, బ్యాలెన్స్ షీట్ లో అవకతవకలు, ఉద్యోగుల సంఖ్య, వేతనాల్లో అవకతవకలు జరిగినట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కూడా దర్యాప్తు సిబిఐ దర్యాప్తు కొనసాగించింది. ఇటీవలే మాజీ ఆడిటర్ ప్రభాకర్ గుప్తాను సిబిఐ అరెస్టు చేసింది. మలేషియాలో కూడా దర్యాప్తు చేసింది. దీంతో మరి కొంత మంది నిందితులతో మంగళవారం సిబిఐ అనుబంధ చార్జిషీట్ ను దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications