ఎన్నారైలకు ప్రధాని మన్మోహన్ పిలువు

భారత్ ను కూడా ఆర్థిక మాంద్యం తాకినప్పటికీ శ్వాసను తీసుకుని ముందుకు సాగగలుగుతున్నామని ఆయన చెప్పారు. స్థిరమైన అభివృద్ధి సాధనకు అవసరమైన ఆర్థిక పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. కొత్త సవాళ్లు, అవకాశాలతో పెరుగుదల సాధ్యమవుతోందని ఆయన అన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాల్లో కాకుండా భారత్ లోని విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు అవసరమని ఆయన చెప్పారు. విజయానికి వనరుల కన్నా సృజనాత్మక ఆలోచన, నూతన ఆవిష్కరణలు అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications