సంయమనం పాటించండి: పోలీసులకు రోశయ్య

శ్రీకాంత్ చికిత్సకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వమే భరిస్తుందని ఆమె చెప్పారు. మనిషి ప్రాణాలు పోతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చోదని, తగిన చర్యలు తీసుకుంటుందని ఐటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు స్పష్టమైన వైఖరితో ఉందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ చెప్పారు. తెలంగాణపై నిర్ణయాన్ని తాము పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వదిలేశామని, దీనిపై ఏకాభిప్రాయ సాధన కోసం ఆమె ప్రయత్నిస్తున్నారని, యుపిఎ భాగస్వామ్య పక్షాలతో ఆ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications