ఒయు దగ్గర తార్నాకాలో విధ్వంసం

హైదరాబాదు శివారులోని రామచంద్రాపురంలో మూడు బస్సులను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. సోమవారం ఉదయం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి క్రిస్టఫర్ ఇంటిపై విద్యార్థులు దాడి చేసిన విషయం తెలిసిందే. కారును, ఫర్నీచర్ ను విద్యార్థులు ధ్వంసం చేశారు. దుండగులు పోలీసు అవుట్ పోస్టు వద్ద వాహనాలను ధ్వంసం చేశారు. సికింద్రాబాదులోని రెజిమెంటల్ బజారులో ఒక ప్రైవేట్ విద్యాసంస్థ బస్సును దుండగులు దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications