పులివెందుల నుంచి విజయలక్ష్మి ఎన్నిక

నామినేషన్ల గడువు ముగిసిన వెంటనే కడప పార్లమెంటు సభ్యుడు, వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ బెంగుళూర్ కు వెళ్లారు. తల్లితో పాటు ఆయన బెంగుళూర్ నుంచి పులివెందులకు వచ్చారు. విజయలక్ష్మి నామినేషన్ ను ఆయన దగ్గరుండి వేయించారు. ఈ సందర్భంగా పులివెందులలో భారీ సభను కూడా ఏర్పాటు చేశారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 5వ తేదీ. వైయస్ విజయలక్ష్మి ఎన్నికైనట్లు అదే రోజు అధికారికంగా ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications