దీక్ష విరమించను: రోశయ్యతో కెసిఆర్

కెసిఆర్ చేత దీక్ష విరమింపజేయాలని రోశయ్య ఆయన కుటుంబ సభ్యులను కూడా కోరారు. అయితే తాము చెప్పినా వినడం లేదని కుటుంబ సభ్యులు ఆయనతో చెప్పారు. ఫ్రీజోన్ పై అసెంబ్లీలో తీర్మానం చేస్తున్నామని రోశయ్య చెప్పారు. ఇప్పుడది సమస్య కానే కాదని కెసిఆర్ ఆయనతో అన్నారు. కెసిఆర్ వినకపోవడంతో రోశయ్య వచ్చిన దారినే వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications