తెలంగాణ ఏర్పాటుకు ఇదే సమయం: సుష్మా

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ విద్యార్థులు జెఎసిగా ఏర్పడడాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడాన్ని ఆమె ప్రస్తావించారు. రాజ్యసభలో ఈ అంశాన్ని ఎం. వెంకయ్యనాయుడు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును ప్రతిపాదిస్తే తాము బలపరుస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఆయన సోమవారం కెసిఆర్ తనయుడు కెటి రామారావుకు ఫోన్ చేసి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications