తెలంగాణ ఇచ్చుడో, సచ్చుడో: కిషన్

ప్రాణాలకు, ఆస్తులకు సెటిలర్లు భయపడాల్సిన అవసరం లేదని, వారి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంపై కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం ఆయన ధర్నా చేశారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications